Saturday, November 15, 2008

పాతతరం లో లేనిది ఈతరం లో గల సౌకర్యాలలో రవాణా చాలాముఖ్యమైనది . ఒక రోజు లో ప్రపంచ వ్యాప్తం గా సుమారు లక్షల బ్యారేల్లు లు ఇంధంను మనం కాలుష్య కారకమైన పొగ (కార్బన్ డై ఆక్సైడ్ , మీథేన్ , క్లోరో ఫ్లోరో కార్బన్లు ) గా మర్చి వేస్తున్నాము . ఇందువల్ల కరువు , అతివృష్టి , అనావృష్టి , అమ్లవర్షం , వాతావరం లో మార్పులు , జీవన వైవిద్యం లో మార్పులు , అడవులు నశించి పోవడం ,మనుషులు వివిధ వ్యాధుల బారిన పడడం జరుగుతుంది . కాబట్టి మనం చీటికి మాటికి ద్విచక్ర , త్రిచక్ర , మరియు ఇతర వాహనముల వాడుకను వీలైనంత తగ్గించు కొంటె మనం ముందు తరం వారికి కనీసం సుఖంగా నివసించడానికి వీలుపడుతుంది . లేక పోతే వాళ్ల గతి అధోగతే . ఇందులో మనం కనీసం లో కనీసం శాతం తగ్గించ గలిగితే వాతావరణానికి కొంత మేలు చేసిన వారముఅవుతాము .నిపుణుల మాట ప్రకారం మనకు ఇప్పుడు వున్నఇందనం కనీసం మరో ౩౦ లేదా ౪౦ సంవత్సరములు వరకు మాత్రం లభించ వచ్చునని అంచనా తరువాత మన గతి ?????????????

మిలియన్ కోట్ల విలువగల వాహనముల పరిస్థితి ఏమిటి ??? అందుకు చేయవలసిందల్లా జీవ ఇందనం పై పరిశోదన చేయడం మరియు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషణ . ఇందు ద్వారానే సహజ వాయువు లభించింది. ముడి చమురు తో పోల్చితే పెద్ద తేడా ఏమీలేదు మరియు కాలుష్యం కూడా అంటే. దీనిని పొదుపుగా వాడుకొంటూ కాలం కలిసి వచేవరకువేచి వుండాల్సిందే. ఇందుకు ఈతరం యెక్క పరిష్కారం కాలమే నిర్ణయం చూపించ గలదా & లేదా???
ఇట్లు

No comments: