Wednesday, November 5, 2008

నా బ్లాగు పేరే ఈతరం అని ఎందుకు పెట్టానో తెలుసా ?????
కేవలం పాతతరానికి ఈతరానికి గల తేడాలు తెలియజేయడానికి.
పాత తరం జీవవిధానాలు ఆచార వ్యహారాలు ఎలా వుండేవి?
కాలం తో పాటు అవి ఏవిధం గా మారినవి, అందువల్ల మనకు కలిగిన ప్రయోజనాలు, ప్రయోజనాలు పర్యవసానాలు మన ముందు తరానికి వరమా? లేక శాపమా? తరచి చూడడానికి.
నా తరువాతి బ్లాగు లో వివరాలు తెలుసుకోండి
వుంటాను సెలవు
ఇట్లు

0 comments: