Tuesday, October 28, 2008

తల్లులార, తండ్రులార,
అమ్మల్లారా, అక్కల్లారా,
అన్నలారా, తమ్ముల్లారా,
సోదర సోదరిమనులార,
సహోదర సహోదరులారా ,
నా తెలుగు జాతి ప్రజల్లారా,
శ్రీ శ్రీ శ్రీ రాజాతి రాజ మహారాజా రాజ శ్రీ
వేపంజేరి శరవణ రెడ్డి మహారాజా వారు
తమ టప లోనికి సాదరంగా
మిమ్ములని ఆహ్వానిస్తున్నరహో !!!!!!!!!!!!!
ఈతరం లో పాత తరాన్ని గుర్తుచేయడానికి
ఏదోప్రాస కలిసిందని రాసాను కాని
నా గొప్ప కోసం కాదు సుమా
అందరికి వందనాలతో

సెలవు

No comments: